సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ విధానాన్ని రద్దు చేయాలి కోరుతూ సోమవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు
July 22, 2024
బెంజ్ న్యూస్.ఈ సందర్బంగా అసోసియేషన్ అధ్యక్షులు కంబాల అనిల్ కుమార్, న్యాయవాదులు దివ్వెల శ్రీనివాసరావు, జొన్నలగడ్డ విజయ్ కుమార్ లు మాట్లాడారు. ఈ నేపథ్యంలో బార్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు కోర్టు ఆవరణలో నినాదాలు చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షులు పాటిబండ్ల రవి, న్యాయవాదులు బత్తుల ఆదినారాయణ, సయ్యద్ అబ్దుల్ రహీమ్, కళ్ళం వీరభాస్కర్ రెడ్డి, రాజవరపు నరసింహారావు, బి.ఎల్. కోటేశ్వరరావు, జూపల్లి శేషయ్య, చవల బాలకోటయ్య, బయ్యారపు నరసింహారావు, బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, వడియాల పాపారావు, గుజ్జర్లపూడి సురేష్, రాజా విజయ్ భరత్, కృష్ణారెడ్డి, ఫాజునుల్ల, తవ్వ హరినాథ్, పిల్లి సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు.