ఘనంగా చేగు వెంకటేశ్వరరావు పుట్టినరోజు వేడుకలు.

 నరసరావుపేట అక్టోబర్ 12(అక్షరకృష్ణ ):నరసరావుపేట పట్టణంలో 12- 10 -25 మధ్యాహ్నం ఫోరం ఫర్ ఆర్టీఐ సమావేశము నందు చేగు వెంకటేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా వారిని అభినందించిన వారిలో స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవింద బాబు, రంగిశెట్టి రామకృష్ణ, అత్తులూరి సుబ్బు, పొత్తూరి నాగేశ్వరరావు, బత్తుల మురళి, కే ఎం ఎల్ ప్రసాద్, కోట వాణి, మట్ట ప్రసాద్, గుమ్మ వీరయ్య, బొగ్గారపు బ్రహ్మానందం, ఫోరం ఫర్ ఆర్టీఐ ప్రతినిధులు కలరు.